గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే…?

Teluguwonders: వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం జులై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 21.69 లక్షల ధరఖాస్తులు రాగా పరీక్షలకు 19.74 లక్షల మంది హాజరయ్యారు. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల…

Read More