Harish Shankar And Pawan

పవన్ కి నాకు మధ్య విభేదాలు లేవు అంటున్న హరీష్ శంకర్

Teluguwonders: పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేసేశా.. రామ్ చరణ్‌తో ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. అయితే చిరంజీవి గారు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. ఆయనతో చేయాలని ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రామ్ చరణ్‌కు మంచి కథ త్వరలో వినిపిస్తా. ఆయన కోరుకునే స్క్రిప్ట్ తప్పకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్‌కి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ .ఆయన…

Read More