ఇక నుండి హెల్మెట్ కు,పెట్రోల్ కూ.. లింక్…

హెల్మెట్‌ లేదా అయితే పెట్రోల్ లేదు-హెల్మెట్ వాడుతున్నారా అయితే లీటర్ పెట్రోల్ free.. ఏంటిది విచిత్రం గా అనుకుంటున్నారా..ఈ ఆఫర్స్ రెండూ ఒక చోట కాదు లేండి..ఒకటి దేశ రాజధాని లో అయితే మరొకటి ప్రక్కనున్న చెన్నై..రాష్టం లో 🔴హెల్మెట్‌ లేకపోతే పెట్రోల్ నై.. : న్యూఢిల్లీ లో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్‌ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో…

Read More