Here are the 9 best foods for developing platelets in the blood

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు

TELUGUWONDERS: ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో ఎక్కువమంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. కొంచం ముందు జాగర్త చర్యలు తీసుకుంటే ఇబ్బంది రాదు. పూర్తిగా చదవండి రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు 1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి. 2. క్యారెట్ ::::  క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు…

Read More