Latest
Tamil Rockers Website

పైరసీ వెబ్ సైట్స్ ను మూసి వేసిన..హైకోర్టు

Teluguwonders: 💥తమిళ్ రాకర్స్‌ సైట్ నిషేధం: థియేటర్లో సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేసే తమిళ్ రాకర్స్ వెబ్ సైట్లతో పాటు మరికొన్ని వెబ్ సైట్లను నిషేధించాలని ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌ను ఆదేశించింది. తమిళ్ రాకర్స్ ఇప్పటి వరకు మూవీ ఇండస్ట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది.విదేశాల సంస్థలకు పైరసీ వెబ్‌సైట్లునష్టం కలిగించాయి.దానితో దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది .ఇప్పటికే పలు సినిమా ఇండస్ట్రీల నిర్మాతలు నష్టపోయిన సందర్భంగా పైరసీ…

Read More