ఇలా చేస్తే మీ శరీరంలో రక్తం..శాతం టక్కున పెరుగుతుంది…
అనీమియా అంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనే సమస్య చాలా మంది లోనే ఉంది .ప్రత్యేకించి గర్భిణీలలో అయితే వాళ్ళ శరీరంలో రక్తశాతం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు వాపోతున్నారు. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కానీ 👉ఇంట్లో ఉన్న వస్తువులతోనేఅనీమియాను అధిగమించడం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో వినేద్దాం.. 👉ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా…