ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు..సేఫ్…
జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పులు అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆహార పరంగా నిర్లక్ష్యం వల్ల వచ్చే కొన్ని పోషకాలు లోపం వల్ల కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయని అనుకోరు. 👉కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. 🔴కురులు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్ అనే ప్రొటీన్ నిండుతుంది. దీనివల్లే జుట్టు…