ఇలా చేసి మీ ఫోన్ లో రేడియేషన్ ని తగ్గించుకోవచ్చు

ఫోన్ వాడడం తగ్గించడం ద్వారా, ఇయర్ ఫోన్లను తక్కువ వాడటం ద్వార మీ ఫోన్ రేడియేషన్‌ను తగ్గించవచ్చు. మీ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే.ఇలా చెయ్యడం వల్ల మీ ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. అవేంటంటే : 👉మీ ఫోన్ లో అవసరం లేని Apps ను uninstall చెయ్యాలి. 👉రోజుకు ఒక్కసారైనా restart చెయ్యాలి. 👉ఇంట్లో వున్నప్పుడు brightness ను తగ్గించుకోవాలి. 👉నెట్ సిగ్నల్ తక్కువగా వున్నచోట : sim డేటా…

Read More