డబ్బుని ఇలా ఆదా చేసుకోండి..

చాలా మంది డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బును ఎలా దాచుకోవాలో మాత్రం ఎవరికీ తెలియదు. మన లో ఆదాయానికి మించి ఖర్చు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. వారు ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు 🔴బడ్జెట్ రాయండి: మీ రోజు వారి ఖర్చుల్లో దేన్ని వదిలిపెట్టకుండా రాసుకోండి. మీరు తాగిన కాఫీ, తిన్న టిఫిన్ ఖర్చులను కూడా నోట్ చేయండి. అలాగే జిమ్, షాపింగ్, రెంట్, ఎంటర్ టైన్ మెంట్ కోసం మీరు పెట్టే ఖర్చులన్నింటినీ రాసి…

Read More