ఏపీలో హంగ్ రాబోతుంది : జ్యోతిష్య పండితుల తీర్మానం

గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే… జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. 👉జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా… ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

Read More