కలలు భవిష్యత్తుని ముందుగానే చెబుతాయా..?
ఔను కల లు..భవిష్యత్తు ని ముందుగానే చూపిస్తాయి. చరిత్ర ను చూస్తే.. జీసస్ విషయంలో : జీసస్ క్రీస్తు పసిబాలుడుగా ఉన్నప్పుడు జోసెఫ్ కు కలలో ఒక దేవదూత కనిపించి హెరోడ్ రాజు తన దేశంలో చంటిపిల్లలను వధిస్తున్నాడనీ, కాబట్టి జీసస్సుని తీసుకుని ఈజిప్ట్ పొమ్మని ఆదేశించినట్లు ఒకగాధ వుంది. కలలోఆదేశించిన ప్రకారం జోసఫ్ జీసస్ ను తీసుకుని రహస్యంగా ఈజిప్ట్ చేరుకున్నాడు. మరి జోసఫ్ కి ఆ కల రాకపోతే ప్రపంచ చరిత్ర మరొక విధంగా…