పూరి పెట్టిన ఇస్మార్ట్ ఫోటో ..ఛార్మీ కి..గుడ్ బై..

Teluguwonders: పూరి జగన్నాథ్.. ఈయన సినిమాల్లో హీరోలు డిఫరెంట్‌గానే కాదు, పరమ నాటుగా కూడా ఉంటారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ అర్థం‌లా కనిపిస్తారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయా హీరోలకు పూరి సినిమా సంథింగ్ స్పెషల్. పూరికి అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అనే డౌట్ చాలామందికి వస్తుంది. నిజానికి పూరి బిహేవియర్‌నే ఆయన సినిమాల్లో హీరోలకి కూడా ఆపాదిస్తారు. తన 23వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా పూరి పోస్ట్ చేసిన…

Read More