jagan

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు? 1. చదువుల మాఫియా: బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ చైతన్య లకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువు లే. ఐబీ syllabus లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు. 2. ఆరోగ్య మాఫియా: బాబు తన 14…

Read More
jagan

అవినీతి రహిత సమాజం కోసం పోరాడనున్న జగన్…

teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వేగంతో పరిపాలనను పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం మొదటిసారిగా ఎక్కినా ఎక్కడ అలా కనిపించడం లేదు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వారిలముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. ఆయన అంతేకాదు ప్రభుత్వాన్ని సంబంధించి ఏ రంగంలోనూ అవినీతికి తావు లేకుండా పని చేయాలని ఆయన గట్టిగా ఆదేశాలను ఇస్తున్నారు. తాడేపల్లి లో ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం లో శనివారం ఉదయం కొత్తగా నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. …

Read More

ప్రమాణ స్వీకారం రోజునే ప్రజలపై వరాల జల్లు కురిపించిన వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనతో గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన హామీలు, నవరత్నాల గురించి మాట్లాడారు. . 🎙”వైయస్ జగన్‌ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని…

Read More

జగన్ సంచలన ప్రకటన: ఇక ఊరికి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు …

ప్రమాణస్వీకారం రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేసి ప్రతి ఊర్లో 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నాటికి 4లక్షల మందిని గ్రామ వాలంటీర్‌లుగా నియమిస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారన్న జగన్.. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకే వీరిని నియమిస్తున్నట్లు…

Read More

వైరల్ :గురి తప్పని జగన్ జోస్యం :ఎన్నికల్లో విజయం గురించి ముందుగానే fb లో పోస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది అనేది నిన్నటి వరకు అందరికీ ఎంతో ఆసక్తి కూడిన విషయం. గెలుపు మాదంటే మాదే అని తెలుగు దేశం , వైస్సార్సీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేసాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు చెప్పడం.. పార్టీ కేడర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి.కానీ కొంత మంది లో వైసీపీ విజయం పై ఎక్కడో అపనమ్మకం ఉన్న మాట నిజమే. అలాంటి సందర్భం…

Read More