జగన్ మహేష్ బాబు చెప్పిందే follow అవుతున్నాడు..

ఏ గ్రామానికి కావాలసిన పథకాలను ఆ గ్రామమే రూపొందించుకోవడం..అనేది గ్రామ సచివాలయం..యొక్క విధి విధానం. ఇదే మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాలో చర్చించిన కాన్సెప్టు.. అంటే మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. అదే విధం గా గ్రామ సచివాలయాన్ని రూపొందించాలని కొత్త సీఎం జగన్ ప్రకటించారు. 🔴ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్: ప్రమాణ స్వీకార వేదికపైనే ఆయన ఈ ఆలోచన వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు.. అమలు…

Read More