
మద్యపాన నియంత్రణ కోసం..జగన్ మాస్టర్ ప్లాన్..!!?
ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు కారణాల వల్ల ఆనాడు మద్యనిషేదాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. అయితే జగన్ ఈ విషయంలో చాలా పకడ్బందీగా తన ప్లాన్ అమలు చేయబోతున్నారు. చాలా పేద కుటుంబాలు మద్యం వల్ల కుదేలయిపోవడం వల్ల ,ఎన్ని పథకాలు అమలు చేసినా, సామాజిక మార్పు రావడంలేదని గమనించిన జగన్ ఈ…