‘జర్ర జర్ర’ అంటూ ఇరగదీసిన ‘వాల్మీకి’…!!

Teluguwonders: టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ…

Read More