ఆ హీరోయిన్ కోసం..జేడీ. చక్రవర్తి..రాం గోపాల్ వర్మ గొడవ పడ్డారట..

రాంగోపాల్ వర్మ,జేడీ చక్రవర్తి వీళ్లిద్దరూ.. గురు శిష్యులు మాత్రమే కాదు,ఒకరి పై మరొకరికి మంచి అవగాహన ఉన్న ఫ్రెండ్స్ కూడా.అయితే ఇంత ఫ్రెండ్స్ మధ్య లో కూడా ఒక విషయంలో గొడవ జరిగింది అట .అది జేడీ మాటల్లోనే … 🔴ఆ హీరోయిన్ విషయంలో : ఇన్నేళ్ల జర్నీలో రాంగోపాల్ వర్మతో నేను గొడవ పడటం కానీ, విబేధాలు రావడం కానీ ఎప్పుడూ జరుగలేదు. అయితే శ్రీదేవి విషయంలో మా ఇద్దరికీ చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి….

Read More