రాజకీయ నాయకులు ఇంకా సినీ హీరోల దండకం చదువుతున్న జేడీ. చక్రవర్తి..

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్,మహేష్ ఇంకా మిగిలిన హీరో ల స్పెషలిటీస్ గురించి , రాజకీయాల గూర్చి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు. 🔴రాజకీయాలను గురించి : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని,వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్…

Read More