మీరు reliance జియో ఉద్యోగులా..అయితే అర్జంట్ గా మరొక ..జాబ్ చూసుకోండి..

ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో సంస్థ లో టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి 👉సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. . 🔴భారీగా ఉద్యోగుల తొలగింపు : ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. 🔴తొలగింపునకు కారణాలు:వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్…

Read More