ఏంటి ఈ పరిస్థితి ఇంత ఘోరమా…?

Teluguwonders: సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తేనో.. లేక సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటేనో తప్ప ప్రేక్షకులు చిన్న సినిమాలపై దృష్టి పెట్టరు. సాహో హడావుడి కాస్త తగ్గింది కదా.. దీంతో ఈ వారం దాదాపు ఆరు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. జోడి’.. ‘2 అవర్స్ లవ్’.. ‘దర్పణం’.. ‘నీకోసం’.. ‘ఉండిపోరాదే’..సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ప్రేక్షకులకు కాస్త…

Read More