Junior NTR must come into the party

తెలుగుదేశం పార్టీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ నిపార్టీ లోకి రానివ్వాలి అంటున్న సీనియర్ నటుడు

Teluguwonders: జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు అంటున్నారు గిరిబాబు. 🔴గిరిబాబు: 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు తెలుగు సినీ ప్రముఖుడు అయిన గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో రామారావు,బాలకృష్ణ లతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు…ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకున్నారు . ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని…

Read More