కడక్‌నాథ్‌కోడి రూ.1,500

Teluguwonders: కడక్‌నాథ్‌ కోడి.. ప్రస్తుతం నిర్మల్‌ చుట్టుపక్కల అత్యధికంగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం కూడా ఉందండోయ్‌.. అదే ఈ కోడి రేటు! అవును .. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. ఇందులో పుంజుకయితే ఇంకాస్త రేటు ఎక్కువే. ఈ కోడి పూర్తిగా నలుపు రంగులో ఉండడం స్పెషల్‌. గతంలో ఎవరికీ తెలియని ఈ కోళ్లను ప్రస్తుతం నిర్మల్‌ ప్రాంతాల్లో అధికంగా విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఎక్కువగా ఇవి నిర్మల్‌…

Read More