కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అత్తి వరదరాజ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, పూజలు చేశారు. గత కొన్ని రోజులుగా దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ గుడిని దర్శించుకుంటున్నారు. జులై 19 నాటికి కోటి 30 లక్షల మంది దర్శించుకున్నట్లు ఒక అంచనా. ఇంతకీ అత్తి వరదరాజస్వామి గుడి ఎక్కడుంది? ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి? దేవాలయాల రాష్ట్రంగా పేరున్న తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజస్వామి గుడి ఉంది. కాంచీపురంలో ఎన్నో…

Read More