లేడీనే పెళ్లి చేసుకున్న లేడీ క్రికెటర్ ??

Teluguwonders: కాలం మారిపోతోంది. పెళ్లంటే ఆడామగానే చేసుకోవాలన్న రూల్ కూడా కాలగర్బంలో కలసిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఆడాళ్లు, ఇద్దరు మగాళ్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఏకంగా సుప్రీం కోర్టు కూడా ఆమధ్య చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఓ మహిళా జంట ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు. ఇంతకీ వారు ఎవరంటారా.. ? న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్‌వైట్, ఆమె భార్య లీ తహు….

Read More