లేటెస్ట్ రేషన్ కార్డు లు వచ్చేస్తున్నాయి..

మామూలుగా రేషన్ కార్డులు అంటే ఎలా ఉంటాయి ..అయితే వైట్ గా ఉంటాయి , లేదంటే పింక్ కలర్ లో ఉంటాయి . ఎప్పటి నుండో ఇదే పద్ధతి కొనసాగుతోంది . ఎన్నో ఏళ్లుగా వాటిని చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అవే రంగులు. అవే డిజైన్లు. చూసీ చూసీ బోర్ కొట్టేస్తోంది… కదూ..అయితే ఈ పద్దతి ని కొత్త ప్రభుత్వం. మార్చలన్న ఆలోచనకు వచ్చినట్లు..త్వరలోనే మార్చేసేయబోతున్నట్లు.. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 🎊రంగం సిద్ధమౌతుంది :…

Read More