నిరుద్యోగులకు శుభవార్త ; ఎల్ఐసి లో 8 వేల 581 ఉద్యోగాలకి నోటిఫికేషన్

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసింది. 👉ఈ సారి 8వేల 581 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 8 జోన్లల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ADO) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 👉ఒక్క హైదరాబాద్ జోన్‌లోనే 1,251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 👉దరఖాస్తు చివరి తేది : జూన్ 9 . ♦Selection విధానం : ప్రిలిమ్స్,…

Read More