మీ పిల్లలకు లిచి(Lichi Fruit) పెడుతున్నారా..కాస్త జాగ్రత్త..
🔰లిచి ఫ్రూట్ : విదేశాలతో పాటు మన దేశ మార్కెట్లోనూ లభించే ఈ లిచి పండ్లలో సాట్యురేటెడ్ ఫ్యాట్, సోడియమ్, కొలెస్టరాల్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు పనికి వస్తాయి.దీనిలో 125 క్యాలరీల శక్తి వుంటుంది. ఈ పండ్ల లో విటమిన్ సి, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పండ్ల నుండి తీసిన లిచి జ్యూస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. చైనా దక్షిణ ప్రాంతంలోLichi Fruits బాగా పండుతాయి. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా బరువు…