అందరూ చనిపోయాడనుకున్న.. ఆ కుర్రోణ్ని.. ఒక సెంటు వాసన బ్రతికించింది..

ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో చోటుచేసుకుంది.. 👉21 రోజులుగా కోమాలోనే ఉన్న ఒక కుర్రోడి లో ఒక సెంట్ కదలిక తెచ్చింది. కోమాలో ఉన్నవాడిని లేచి కుర్చునేలా చేసింది. 🔴విషయం లోకి వెళ్తే : కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు మూడు వారాల కిందట చలికి గడ్డకట్టి ఉన్న ఈడెన్ నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. సుమారు 25 నిమిషాల తర్వాత అతడిని నది నుంచి వెలికి తీశారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని…

Read More