Made in the Andhra "Kia" car launched in the market ...

మార్కెట్ లోకి విడుదల..అయిన మేడ్ ఇన్ ఆంధ్ర “కియా”కారు…

Teluguwonders: ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన కియా మోటార్స్‌ కంపెనీ అతివేగంగా నిర్మాణం జరిగింది. అంతేవేగంగా కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి కారును గురువారం విడుదల చేశారు. సెల్టాస్‌ మోడల్‌ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. దీంతో..ఆంధ్రప్రదేశ్‌ ఆటోమొబైల్‌ రంగంలో నవశకం ఆరంభమైంది. ❄.భావోద్వేగ క్షణం; ‘కియ’ ప్రతినిధులు: భారతదేశంలోని…

Read More