మహర్షి డైరక్టర్ రియల్ లవ్ స్టోరీ.. 

సూపర్ స్టార్ మహేష్ తో ఈమధ్యనే మహర్షి అంటూ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వంశీ పైడిపల్లి. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇది నిలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ గురించి తన మాటల్లోనే చెప్పాడు…..

Read More