మహేష్ బాబు,విజయ శాంతి లతో..అనిల్ రావి పూడి కొత్త చిత్రం…”సరి లేరు నీకెవ్వరు”..

“సరిలేరు నీకెవ్వరు..”అంటూ సరికొత్తగా సిద్ధం అవుతున్నాడు ‘మహర్షి’తో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు .ఆయన త్వరలో ‘F 2′ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న డు. 👉ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ టైటిల్ మీద సుముఖంగా ఉండటంతో రిజిస్టర్ చేసినట్లు టాక్. సమాజంలోకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్…

Read More