అమెజాన్ చేతిలో మహర్షి తో పాటు మహేష్ బాబు 26 సినిమా కూడా

మహేష్ బాబు చేస్తున్న 26వ సినిమా డిజిటల్ రైట్స్ ను అప్పుడే అమెజాన్ సంస్థ సొంతం చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది.ఇపుడు సినిమా అంటే డిజిటల్ సంస్థ ల చేతిలోనే. గతం లో వినోదం అంటే అందరూ థియేటర్స్ కి వెళ్ళే సినిమాలు చూసే వారు.తర్వాత టీవీ వచ్చాక కొంత మంది థియేటర్స్ కి వెళ్ళడం తగ్గించారు.ఇంటర్నెట్ వచ్చాక అది ఇంకొంచం తగ్గింది. 👉ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అంతా…..

Read More