
‘ సైరా ‘ మేకింగ్.. ద వరల్డ్ ఆఫ్ సైరా..!
Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 151వ సినిమా సైరా. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిరు తనయుడు మెగాపవర్స్టార్ రామ్చరణ్ స్వయంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి కీలకమైన అప్డేట్లు లేకపోవడంతో డిజప్పాయింట్లో ఉన్న మెగా అభిమానులు సినిమా మేకర్స్ సడెన్ సర్ఫ్రైజ్…