మనన్ షా : పైరసీ కి..సింహ స్వప్నం..అతడు

పుస్తకాలను చదువుతుంటే అతడు మాత్రం కంప్యూటర్లను చదివాడు. అతడికి కంప్యూటర్లంటే ప్రాణం.అదే జీవితమనుకున్నాడు.అందుకు కృతజ్ఞతగా ఆ కంప్యూటర్స్ 10th క్లాస్ చదివిన ఈ కుర్రాన్ని అవలాన్స్‌ గ్లోబల్‌ సోల్యూషన్స్‌’ సంస్థకు సృష్టికర్తను చేశాయి. అవును అతడు టెన్త్ క్లాస్ తోనే స్కూలుకు స్వస్తి చెప్పాడు. కట్‌ చేస్తే… ఇప్పుడతడు భారత్‌లోని టాప్‌-10 ‘ఎథికల్‌ హ్యాకర్స్‌’లో ఒకడయ్యాడు. మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన ప్రపంచ టాప్‌-100లోనూ స్థానం సంపాదించాడు. బాలీవుడ్‌ సినిమాలను పైరసీ బారి నుంచి కాపాడుతున్న ఘనుడు. సైబర్‌ నేరాల…

Read More