
మర్మ దేశం గుర్రం..త్వరలో మీ ఇంట్లోకి..రానుంది..
Teluguwonders: 1995 -1998 మధ్యకాలం లో ..డైరెక్టర్ నాగ దర్శకత్వంలో వచ్చిన తెలుగు ధారావాహిక నాటిక ‘మర్మదేశం’… ఇది మొట్టమొదటగా తమిళంలో మర్మదేశం అనే పేరుతో వెలువడింది. ’మర్మదేశం’.. ని మారువలేం : 1995 నుంచి 1998 మధ్య కాలం లో రాత్రి 9 అయిందంటే..చాలు అందరి కళ్ళు..చెవులు ఒక సీరియల్ కోసం ఎదురు చూసేవి. వెనుకాల గుర్రం పరుగెత్తుతూ సకిలించే సౌండ్.. గంభీరమైన గొంతుతూ ‘మర్మదేశం’ అంటూ వచ్చే వాయిస్ వింటే చాలు అంతా టీవీ…