ఇండియా మీద అభిమానంతో మార్వెల్ హీరో ఏం చేశాడంటే…

థార్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త.మార్వెల్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ అంటే తెలియని వాళ్లు ఉంటే ఉండచ్చేమోగానీ..థార్ అంటే తెలియనివాళ్లు మాత్రం అస్సలు ఉండరు. థార్ పాత్రతో అంతగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త్.కాగా.. రీసెంట్‌గా ఒక మిడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ముచ్చటించారు..అవి మీ కోసం. 🔴భారతదేశంలో షూటింగ్ అనుభవం:  “భారత్‌లో షూటింగ్ ఎంతో ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో షూటింగ్ చూడటానికి వేల మంది…

Read More