మెగాస్టార్ పై కక్ష ఎందుకు

Teluguwonders: ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియడం లేదు. ఎందుకంటే ఒకసారి నచ్చని విషయం వారికి మరొకసారి నచ్చుతుంది. దానికి కారణం మారుతున్న సమాజాన్ని వారు అవగాహన చేసుకోవడం కావచ్చు ,మరేదైనా కావచ్చు ..ఇదంతా ఎందుకంటే సినిమా అనేది ప్రజలపై అత్యంత ప్రభావం చూపే ఒక వినోద ప్రసార మాధ్యమం. సో సినిమాని అభిమానించే వారు కావొచ్చు , సినిమా నటులను అభిమానించేవారు కావొచ్చు వారిపై వాటి ప్రభావం చాలా వరకు ఉంటుంది . సినిమాలో…

Read More