మెగా కాంపౌండ్లో పెళ్లి భాజాలు..!!!
Teluguwonders: మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్లి సందడి నెలకొనబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త సినిమా పరిశ్రమతో పాటుగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. మరి పెళ్లి నిహారికకా లేక వరుణ్ తేజ్కా అనే వివరాలలోకి వెళ్లే…గతంలో నిహారిక పెళ్లి పుకార్లపై స్పందిస్తూ తాను సినిమాలలో సెటిల్ అయ్యేంత వరకు సమయం కావాలని, అప్పటి వరకు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిహారిక…