పక్షుల ప్రయాణం…అద్భుతం!!

దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి లో ఎన్నో అద్భుతాలు… మరెన్నో వింతలూ.. విశేషాలూ.. అందులో పరమాద్భుతం పక్షుల వలస . పక్షుల వలస అనేది ఇప్పటి వరకూ అంతుచిక్కని ఒక రహస్యం . అవి ఒక ధ్రువం నుండి మరో ధ్రువానికి లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తిరిగి దారిమరిచిపోకుండా వాటి సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి… . తమకు ఏమాత్రం తెలియని ప్రాంతాలనూ పలకరించి వస్తుంటాయి. ఈ క్రమంలో పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. అన్నింటినీ సులువుగా దాటిపోతుంటాయి. అయితే…

Read More