పోప్ ఫ్రాన్సిస్ తర్వాత అక్కడ మోడీకే అంత క్రేజ్
Teluguwonders: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పాల్గొనే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 💥హౌడీ, మోదీ కార్యక్రమం: ఆసలేంటి హౌడీ, మోదీ – నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్‌జీ స్టేడియంలో…