మ్యాన్ వర్సెస్ వైల్డ్: మోదీ, బేర్ గ్రిల్స్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చర్చ
#ManVsWild, #ModionDiscovery భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌ను ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ‘పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీద ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కార్యక్రమం’ అని మోదీ ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి ప్రసారమైన ఈ కార్యక్రమం దేశంలో వైరల్ అయిందని చెప్పవచ్చు. ఉత్తర ఉత్తరాఖండ్‌లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో మోదీ, బేర్…