Modi spoke on the phone with the US president

అమెరికా అధ్యక్షుడి తో ఫోన్ లో మాట్లాడిన మోడీ … కారణం అదేనా

Teluguwonders: కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దుతోపాటు విభజన తర్వాత కశ్మీర్ అంశం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు దాయాది పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి పిర్యాధు చేసింది. తనకు మద్దతు తెలుపుతున్న చైనాకు పిర్యాధు చేయడంతోపాటు అమేరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సైతం పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో పిర్యాధు చేశారు. దీంతో చాల సంవత్సరాల కశ్మీర్‌పై మరోసారి క్లోజ్‌డ్ డోర్స్ మీటింగ్…

Read More