multani

మట్టి కాదిది మేకప్ కిట్

ఈ కాలంలో చర్మాన్ని హాయిగా ఉంచే ఫేస్ ప్యాక్ లలో Multhani మట్టితో చేసినవి ఉపయోగించడం బెస్ట్ . ముల్తానీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని సేద తీర్చడమే కాకుండా చర్మాన్ని మెరిపిస్తాయి కూడా . మెరిపించే కొన్ని ముల్తానీ ఫేస్ ప్యాక్ లు మీకోసం :🔸ఓ గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల Multhani మట్టి తీసుకుని అందులో టేబుల్స్పూన్ చొప్పున పెరుగు , కీరా దోస తురుము,రెండు చెంచాల శెనగపిండి వేసుకుని బాగా కలపాలి…

Read More