వరుసగా 4వ సారి IPL ట్రోఫీ ని గెలుచుకున్న ముంబై ఇండియన్స్
ఎంతో ఉత్కంఠత తో జరిగిన ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబయి జట్టు సంచలనం సృష్టించింది. ముంబయి ఇండియన్స్ నాలుగో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఒక్క పరుగు దూరంలో చతికిలపడింది. తక్కువ స్కోర్లే అయినా అద్భుతమైన ముగింపుగా నిలిచింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. బుమ్రా, రాహుల్ చాహర్‌ల అద్భుత బౌలింగ్ ముంబయిని గెలిపించింది. వాట్సన్ పోరాటం వృథా మిగిలింది….