కూతురు పై హత్యా ప్రయత్నం చేయపోయినతండ్రి కారణం తెలిస్తే షాక్ అవుతారు
Teluguwonders: పిల్లల చదువు కోసం తమ జీవితాలను ధారపోస్తారు తల్లిదండ్రులు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు.. పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో స్థిరపడాలని,పిల్లలను బాగా చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అసలు ఆలా కోరుకోని తల్లిదండ్రులు ఉండరు అనుకున్నాం నిన్నటి వరకు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం తెలియనంత వరకు . ఎందుకంటే అక్కడ కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కడతేర్చాలని చూశాడు. ఆమెను కత్తితో పొడిచాడు. దీనికి కారణం ఏంటని 👉వివరాల్లోకి వెళ్తే : షాజహాన్…