నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి..సందర్భంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు
Teluguwonders: గతేడాది ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు తెలుగు తిథుల ప్రకారం ఆదివారం ప్రథమ వర్థంతి రావడం తో… నారా, నందమూరి కుటుంబాలు నివాళులు అర్పించాయి . 🔵చంద్రబాబు పరామర్శ : సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆదివారం హరికృష్ణ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటూ కుటుంబ సభ్యులు.. ఆయన చిత్ర పటానికి…