National Pension System

ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటున్నార..

Teluguwonders: 💥రిటైర్మెంట్ తర్వాత : ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. అప్పుడు పదవీ విరమణ తర్వాత ఆశించిన పెన్షన్ పొందొచ్చు. దీని కోసం అందుబాటులో మూడు పథకాలు ఉన్నాయి. రిటైర్మెంట్‌కు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.అందుబాటులో మూడు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్‌పీఎస్, ఏపీవై, పీఎంఎస్‌వైఎం అనేవి ఇవి.రెండు స్కీమ్స్ అసంఘటిత కార్మికుల కోసం.. ఒకటేమో వేతన జీవుల కోసం. రిటైర్మెంట్‌ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. డబ్బు సంపాదిస్తున్నవారు పదవీ…

Read More