వడగాళ్ల వర్షం కాదు..అక్కడికి వెళ్తే వజ్రాల వర్షం కురుస్తుంది…

భూమిపై వాతావరణం ( వరద, కరవు, వేడి, చలి)ఒక్కోసారి తీవ్రం గా, ఒక్కోసారి సాధారణం గ ఉంటుంది . ఇలా వాతావరణం లోని వ్యత్యాసం మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. వాతావరణం సరిగా ఉండడం, లేకపోవడం అనేది మన గ్రహంపైనే కాదు, వేరే గ్రహాలకు కూడా ఉంటుంది. సౌరమండలంలోని మిగతా గ్రహాలకు కూడా తమకంటూ ప్రత్యేక వాతావరణం ఉంటుంది. అంతరిక్షంలో వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. టామ్ లాడెన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త వార్విక్ యూనివర్సిటీలో…

Read More