సూర్య N. g. k మూవీ రివ్యూ…

తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. 👉ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య…గత కొన్నేళ్లగా వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నా కానీ ఫలితం కనిపించటం లేదు. అయితే విభిన్నమైన కథలకు విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం కావటంతో కొంతమంది…

Read More