రాజా సాబ్ నుంచి ఫొటో షేర్ చేసిన నిధి అగర్వాల్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం హారర్, రొమాన్స్, కామెడీ కథాంశంతో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ…